వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల పాఠశాలలో విద్యార్థులకు పెద్ద సైజు బూట్లు ఇవ్వడంతో వారు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు.
నియోజకవర్గంలో 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 33 వేల మందికి కాంట్రాక్టర్ ఇదే సైజు బూట్లు సరఫరా చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

