వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌ను మోజెర్ల హార్టికల్చర్ విద్యార్థులు సందర్శించారు. వివిధ మొక్కలు, కాక్టస్, ఆర్కిడ్ హౌస్‌లను పరిశీలించి సంరక్షణ పద్ధతులు తెలుసుకున్నారు.
అనంతరం AEDP హార్టికల్చర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. హార్టికల్చర్ రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులు అనుభవాలను పంచుకున్నారు.
Comments
Loading comments...

