Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొప్పపూర్ లో పేరుకుపోయిన మురికి

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 11:36 AM రాజన్న సిరిసిల్లGeneral
బొప్పపూర్ లో పేరుకుపోయిన మురికి - Udayam
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పలు వీధులలో మురికి కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు విపరీతంగా వ్యాప్తి చెందడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...