వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరు పీహెచ్‌సీ పరిధిలోని బోయినపల్లి హెల్త్ క్లినిక్‌లో సెప్టెంబర్ 18న సేవా సంకల్ప అభియాన్‌లో వైద్య శిబిరం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, హైపర్‌టెన్షన్, షుగర్ బాధితులకు పరీక్షలు నిర్వహించి మందులు అందించారు.
సేవా సంకల్ప అభియాన్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగనుంది. డాక్టర్ వినయ్‌కుమార్‌రెడ్డి, DPMO సురేష్‌కుమార్, సూపర్‌వైజర్ సుబ్బరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

