Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్పల్లి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు: శ్రీగణేష్

Follow Udayam on Google
G,SATHISH Sep 18, 2026 6:27 PM హైదరాబాద్General
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎమ్మెల్యే శ్రీగణేష్ విమర్శలు చేశారు. 2023 జూన్‌లో సీసీఎస్‌ఏ క్లియరెన్స్ ద్వారా బోయిన్పల్లిలోని అత్యంత విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి మంత్రి కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బినామీ పేర్లతో వేల ఎకరాలు కొల్లగొట్టారని శ్రీగణేష్ ఆరోపించారు.

Comments

G
Loading comments...