Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్పల్లి పాఠశాలకు హిందీ టీచర్ ను నియమించాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 2:39 PM మహబూబ్‌నగర్General
బోయిన్పల్లి పాఠశాలకు హిందీ టీచర్ ను నియమించాలి - Udayam
మిడ్జిల్ మండలం బోయిన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ తెలిపారు. విద్యార్థులకు విద్యా నష్టం జరగకుండా వెంటనే హిందీ టీచర్ను నియమించాలని కోరుతూ డీఈఓ, ఏడీలకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...