వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్యకారులు చిక్కుకోవడంతో వారిని రక్షించేందుకు వెళ్లిన 10 మంది SDRF సిబ్బంది గల్లంతయ్యారు. రెండు బోట్లపై వెళ్లిన సిబ్బంది బోట్లు చెరువులో బోల్తాపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
Comments
Loading comments...

