Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరంచలో నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 9:48 AM సంగారెడ్డిGeneral
బోరంచలో నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు - Udayam
మనూర్‌ మండలం బోరంచలోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, అర్చనలు, పుష్పాలంకరణ, హారతులు నిర్వహించి మొక్కులు చెల్లించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుని ప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...