వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం బూత్ నంబర్ 215లో ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసులను సర్పంచ్ మన్నే రమేశ్, బీఎల్స్టా కిరణ్ ఆదివారం పంపిణీ చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలతో హాజరై ఎస్ఐఆర్ ఓటరు ఫారాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్ఏ మన్నే చిన్న సాయిలు, సయ్యద్ మన్సూర్, సాయిలు, గంగారాం, బాలయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

