Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరిగాం నుంచి జ్ఞాన సరస్వతి ఆలయానికి పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:16 AM నిర్మల్ General
బోరిగాం నుంచి జ్ఞాన సరస్వతి ఆలయానికి పాదయాత్ర - Udayam
దుర్గా నవరాత్రుల సందర్భంగా తానూర్‌ మండలంలో ధర్మ జాగరణ శ్రీ సంత్‌ పాదయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామాల సార్వజనిక్‌ భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు బోరిగాంలోని శ్రీ బాలాజీ మందిరం నుంచి జ్ఞాన సరస్వతి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...