వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన డేరా కృష్ణారెడ్డి తండ్రి డేరా పెద్ద గంగన్న మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ పాల్గొని నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

