వార్తలకు తిరిగి వెళ్లండి

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు బోర్గాం పి ఐదవ డివిజన్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈగ రమేష్ రెడ్డి, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుడు అశోక్, జిల్లా కార్యదర్శి సుభాష్, కార్యదర్శి సడక్ శేఖర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు మంగోలు ఎల్లయ్య, చ.సాయిరెడ్డి, ఎస్.అనిల్, నారాయణరెడ్డి, బి.నాగభూషణం, చిలుక గంగసాయిలు, జీపీవో పాల్గొన్నారు.
Comments
Loading comments...

