వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వరం మండలం బోపునారంలో కాంగ్రెస్ గ్రామ కమిటీని ఎన్నుకుని, నూతన కార్యవర్గాన్ని నాయకులు ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడిగా బంగారి కిష్టయ్య, ఉపాధ్యక్షుడిగా ఎండీ రఫీ, కార్యదర్శిగా జి.మల్లికార్జున్ నియమితులయ్యారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్పీకర్ ప్రసాద్ కుమార్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

