వార్తలకు తిరిగి వెళ్లండి

భవాని మాత ఆశీస్సులతో తాండూర్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి ఆకాంక్షించారు. చెంగేష్‌పూర్ గ్రామంలో తాండూర్ ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డితో కలిసి బోనమ్మ భవాని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూర్ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

