వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్–ఆళ్లపాడు రహదారిపై ఆరు నెలలుగా తారు పనులు చేపట్టకపోవడంతో వాహనాల రాకపోకల సమయంలో భారీగా దుమ్ము లేస్తోంది. దీంతో రహదారి వెంట నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దుమ్ముతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు చల్లడం లేదని, ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Comments
Loading comments...

