వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిలో భాగమైన దీపావళి, సదర్ ఉత్సవాలను యాదవులు ఘనంగా జరుపుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
నవంబర్ 8 నుంచి 10 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. బతుకమ్మ, బోనాల పండుగలకు ఇచ్చినట్లే ప్రభుత్వం సదర్ ఉత్సవాలకూ రూ. 10కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తలసాని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

