వార్తలకు తిరిగి వెళ్లండి

మెడ్చల్ చిత్తారమ్మ బోనాలు, మూసాపేట పోచమ్మ ఆలయ బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బ్లీచింగ్, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయ కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

