వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మండలం చందాపూర్ లో శనివారం రాత్రి నిర్వహించిన బోనాల వేడుకల్లో జిల్లా విద్యాధికారి (డీఈవో) ఎ. రమేశ్ కుమార్ పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వేడుకలకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఎ.సాయిబాబు, ఎ. శివప్రసాద్, భూపతి రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

