వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలకు తెలంగాణ ఆత్మగౌరవానికి, విశిష్ట సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు అని ఆయన కొనియాడారు.
Comments
Loading comments...

