వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్బంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

