Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ఏర్పాట్లలో భాగంగా రోడ్ల మరమ్మతులకు వినతి.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 06, 2026 8:47 AM మేడ్చల్ మల్కాజిగిరి General
బోనాల ఏర్పాట్లలో భాగంగా రోడ్ల మరమ్మతులకు వినతి. - Udayam
అల్వాల్‌లో బోనాల పండుగ సందర్భంగా భవానీనగర్–అంబేద్కర్ నగర్, వి.బి.ఆర్. గార్డెన్–సిటిజన్ కాలనీ మార్గాల్లో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని జీహెచ్‌ఎంసీ మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు గొట్టిముక్కుల జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌లకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...