Back to feed
సింగపూర్‌లో చంద్రబాబుపై పుస్తక ఆవిష్కరణ
Ravi Jun 16, 2026 6:38 AM అమరావతి 4 viewsabout 3 hours ago

సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏపీ అభివృద్ధి, అమరావతి నిర్మాణంపై చంద్రబాబు దూరదృష్టిని వివరిస్తూ, శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ ఈ గ్రంథాన్ని రచించారు.
ఈ పుస్తకం దార్శనిక నాయకుడిగా చంద్రబాబు నిర్ణయాలను విశ్లేషిస్తుంది. త్వరలోనే ఈ పుస్తకాన్ని తెలుగు, హిందీ సహా మరిన్ని భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...



