వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన పది రోజుల సైకిల్ యాత్రకు సిరికొండ మండలానికి చెందిన నాయకులు బయలుదేరారు. బోధన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీదుగా జగిత్యాల వరకు కొనసాగనుంది.
జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి గంగారెడ్డితో పాటు ప్రభాకర్, రంజిత్ రెడ్డి, సాగర్ రెడ్డిలు యాత్రలో పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

