Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

Follow Udayam on Google
raju Sep 10, 2026 11:25 PM నిజామాబాద్General
బోధన్ నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష - Udayam
బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ పి.సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాత నేరస్థులపై నిఘా పెంచాలని ఆదేశించారు. పండగల నేపథ్యంలో బందోబస్తు, వాహన తనిఖీలు పటిష్టం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలన్నారు. డయల్-112పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...