వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ పట్టణంలోని ఏక చరేశ్వర శివాలయం సార్వజనిక్ గణేశ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో సాయి రూ.5,11,000లకు లడ్డూను దక్కించుకున్నారు. సార్వజనిక్ గణేశ్ కమిటీ సభ్యులు సాయి రాహులు లడ్డూను అందజేశారు.
ఈ కార్య క్రమంలో అధికారులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

