వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బోడుప్పల్ సర్కిల్‌లో పర్యటించి ట్రాఫిక్, పారిశుధ్యం, గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. చెంగిచెర్ల టి-జంక్షన్‌లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.
చింతల్, పెద్ద చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ల హాజరును క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

