వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి, ములుగు జిల్లాల మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసం, కార్యాలయాలతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అలజడి నెలకొంది.
Comments
Loading comments...

