వార్తలకు తిరిగి వెళ్లండి

కాకుమాను మండలం బోడిపాలెంలో బుధవారం నిర్వహించిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వైసీపీ ఆరోపణలను తిరస్కరించిన ఆయన, గుంటూరు ఛానల్, నల్లమడ వాగు పనుల ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

