Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడ కాకరకాయ.. పోషకాల మహా గని

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 6:50 AM కామరెడ్డిGeneral
బోడ కాకరకాయ.. పోషకాల మహా గని - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోడ కాకరకాయలకు మంచి గిరాకీ ఉంది. కిలో రూ.240 కి అమ్ముతున్నారు. పురుగుమందులు, రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా లభించే ఆర్గానిక్ ఆహారంగా దీన్ని పిలుస్తారు. మధుమేహ నియంత్రణ, జీర్ణ క్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపుకు, కాలేయ రక్షణకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...