వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్‌పేట్ మండలంలోని మెట్లకుంటతో పాటు పలు తండాలకు గ్రామాల పేర్లు, దారి వివరాలు తెలిపే బోర్డులు లేక కొత్తగా వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామాలు, తండాల ప్రవేశ మార్గాల్లో పేర్లు, దిశలను తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

