వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 18 నుంచి 28 వరకు బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య సర్కారు బోనం ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి బయలుదేరనుంది.
18, 21, 25, 28 తేదీల్లో పోచమ్మ బోనాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో పట్టణవాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

