Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండ కోటలో ప్రారంభమైన బోనాల జాతర

స్వప్న రెడ్డి Jul 16, 2026 3:26 PM హైదరాబాద్ 9 viewsabout 2 hours ago
గోల్కొండ కోటలో ప్రారంభమైన బోనాల జాతర - Udayam Digital
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలు నేటి నుంచి గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభం కానున్నాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల నడుమ ఈ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి పరిధిలోని సుమారు 3 వేలకు పైగా దేవాలయాల్లో ఈ అట్టహాస ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సకల ఏర్పాట్లు పూర్తి చేశాయి.

Comments

G
Loading comments...