వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లిలో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భోయిని రాము, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కోటగిరి విజేందర్, ప్రధాన కార్యదర్శిగా హంసం మహేందర్ ఎన్నికయ్యారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా యువజన కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పించాలని మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్ సూచించారు.
Comments
Loading comments...

