Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైష్ణవి హత్యపై సోదరుడి భార్య వ్యాఖ్యలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:59 AM హైదరాబాద్General
తన భర్త జైలుకు వెళ్లడంపై బాధగా ఉందని వైష్ణవి సోదరుడి భార్య తెలిపారు. వైష్ణవిని హత్య చేసిన వ్యక్తి మృతిచెందడంపై ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తన భర్త బయటకు వచ్చేందుకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...