వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అరెస్టు చేసి విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు.
మూడు నెలలుగా విడతలవారీగా 12 అత్యాధునిక ఆయుధాలు, 2 వేల రౌండ్ల బుల్లెట్లు మాయమైనట్లు దర్యాప్తులో తేలగా, దీని వెనుక ఉగ్రకోణం ఉందా అనే కోణంలో మిలిటరీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...

