Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొజ్జ గణపయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే ఏలేటి

Follow Udayam on Google
నిర్మల్ Sep 20, 2026 3:13 PM నిర్మల్General
బొజ్జ గణపయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే ఏలేటి - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన కర్ర వినాయకుడిని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...