వార్తలకు తిరిగి వెళ్లండి

బోగస్ ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ దేవనకొండలో వామపక్ష నాయకులు ధర్నా చేశారు. సోమవారం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
మద్దిలేటి శెట్టి, వీరశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

