వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాజేడు మండలం బొగత జలపాతానికి వరద నీరు పోటెత్తుతోంది. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పర్యాటకుల భద్రత కోసం స్విమ్మింగ్ పూల్‌లో ఈతలను నిలిపివేశారు. పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

