Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొగత సందర్శనకు బ్రేక్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 9:34 AM వరంగల్General
బొగత సందర్శనకు బ్రేక్ - Udayam
ములుగు జిల్లాలో భారీ వర్షాలతో బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండల నుంచి భారీగా వరద నీరు దూకుతుండటంతో చీకుపల్లి వాగు ప్రమాదకరంగా మారింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా అటవీశాఖ అధికారులు బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిషేధించారు. పరిస్థితులు సాధారణమయ్యే వరకు పర్యాటకులు రావద్దని సూచించారు.

Comments

G
Loading comments...