Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోస్పాడు శివారులో కెనాల్‌లో మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:53 AM నంద్యాలGeneral
గోస్పాడు శివారులో కెనాల్‌లో మృతదేహం లభ్యం - Udayam
గోస్పాడు మండలం శివారులోని కేసీ కెనాల్‌లో నాగరాజు మృతదేహం లభ్యమైంది. నంద్యాల మండలం అయ్యలూరుకు చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. మంగళవారం నుంచి కనిపించకపోవడంతో భార్య సుంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ఈశ్వరయ్య దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తూ కెనాల్‌లో పడి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...