Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2 నెలల తర్వాత మృతదేహం పోస్టుమార్టం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 14, 2026 12:26 PM తూర్పుగోదావరి General
2 నెలల తర్వాత మృతదేహం పోస్టుమార్టం - Udayam
కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన కత్తి వెంకట్‌ (21) మృతదేహానికి రెండు నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. జూన్‌ 2న ఆటో ప్రమాదంలో గాయపడిన వెంకట్‌ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్‌ 7న మృతిచెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి దుర్గ ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ, ఫోరెన్సిక్‌, వైద్య సిబ్బంది సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...