వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ అనుబంధ గ్రామమైన ఉదన్ రావు పల్లిలో గత మూడు రోజులగా జరుగుతున్న బొడ్రాయి ధ్వజ స్తంభం ఏర్పాటు కార్యక్రమల్లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించి (25,000) రూపాయల విరాళం ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ శివ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ కవిత, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు రాజి రెడ్డి గ్రామస్తులు తదితరులు పాలొన్నారు.
Comments
Loading comments...

