వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాకి మండలం బొడ్డుమర్రి గ్రామానికి చెందిన ఏ లావణ్య వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు.
సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.1,06,153 చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం లావణ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

