Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొడ్డపాడు లో వర్ధంతి సభ నిర్వహణ

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 3:53 PM శ్రీకాకుళంGeneral
బొడ్డపాడు లో వర్ధంతి సభ నిర్వహణ - Udayam
పైలా చంద్రమ్మ ఆరో వర్ధంతి సభను ఈ నెల 25న బొడ్డపాడులో నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు తెలిపారు. ఈ సందర్భంగా బొడ్డపాడులో వర్ధంతి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విప్లవ అభిమానులు సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...