Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో యువకుడు ఆత్మహత్య కలకలం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 2:59 PM విజయనగరంGeneral
బొబ్బిలిలో యువకుడు ఆత్మహత్య కలకలం - Udayam
బొబ్బిలి మండలం పారాదిలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. స్తానికుల వివరాల ప్రకారం పున్నాన చంద్రశేఖర్‌ అనే వ్యక్తి తల్లిదండ్రులు పనుల కోసం చెన్నైలో ఉండగా, అతను విజయవాడలో ఫర్నీచర్‌ షాపులో పని చేస్తుంటాడు. ఐదు రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఇవాళ ఉదయం ఉరేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...