Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో యువకుడి హత్య

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 1:31 PM విజయనగరంGeneral
బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన ఉత్తరావల్లి సంతోశ్ (28) అనుమానస్పదంగా మృతి చెందాడు. నూతన వంతెన రోడ్డు పక్కన పడి ఉన్న సంతోశ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మొహంపై తీవ్ర గాయాలు ఉండడంతో హత్య చేసి పడేసినట్లు ప్రజలు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...