Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో ప్లాస్టిక్ నిషేధ తనిఖీలు

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 6:30 PM విజయనగరంGeneral
బొబ్బిలిలో ప్లాస్టిక్ నిషేధ తనిఖీలు - Udayam
కమిషనర్ రామలక్ష్మి మంగళవారం బొబ్బిలి పట్టణంలోని కోరాడవీధి, పాకీవీధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. శానిటరీ మస్తరు కార్యాలయాన్ని సందర్శించి, ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిరోజు షాపులను తనిఖీ చేయాలని శానిటేషన్ ఉద్యోగులను ఆదేశించారు. ప్లాస్టిక్ అమ్ముతున్న, వాడిన వారికి జరిమానా వేయాలన్నారు. రోడ్డు పక్కనున్న మట్టి దిబ్బలను తొలగించాలని సూచించారు.

Comments

G
Loading comments...