Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో చిరుజల్లుల వర్షం

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 10:54 AM విజయనగరంGeneral
బొబ్బిలి పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులతో వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం ఖరీఫ్ పంటలకు జీవం పోసినట్లు ఉందని, భారీ వర్షాలు కురుస్తేనే పంటలు పండుతాయని రైతులు అంటున్నారు.

Comments

G
Loading comments...