వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం విధులు బహిష్కరించి బొబ్బిలి స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సమ్మెకు సీఐటీయూ నాయకులు పి.శంకరరావు, ఎస్.గోపాలం, పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు శేషగిరిరావు మద్దతు ప్రకటించి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

