వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పాత బొబ్బిలిలోని మోడీ దాబాలో అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో దాబా సామగ్రితో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాలిబూడిదైంది.
అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

